- Film & Animation
- Music
- Pets & Animals
- Sports
- Travel & Events
- Gaming
- People & Blogs
- Comedy
- Entertainment
- News & Politics
- How-to & Style
- Non-profits & Activism
- Series
- Action & Adventure
- Kids & Family Movies
- Comedies
- Tv Sci-Fi & Horror
- Award-Winning Films
- Action Thriller
- Nollywood
- Romance
- Bollywood
- Korean Series
- Romance/Comedy
- Kids Tv
- Comedy/Adventure
- War/Drama
- Comedy/Fantasy
- Horror/Thriller
- Crime/Thriller
- Action/War
- Romance/War
- Action/Comedy
- Education
- Documentary
- Live Streaming
- Football Highlights
- Sports Live Streaming
- Trending Gossip
- Celebrity News
- TV & Web Series
- Instrumental & Classical Music
- Esports (Gaming Competitions)
- Paranormal & Supernatural Horror
- Personal Finance & Productivity
- Miscellaneous & Experimental Content
- Friday Movie Night – Watch & Enjoy!
- Filipino Movies & Series
- Pinoy Entertainment
- Pinoy Teleseryes & Movies
- Philippine Cinema
- Friday Series Night
- Other
#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama
Cine Box : After Saaho, Prabhas is now concentrating on his upcoming film titled Jaan. The romantic love story starring Pooja Hegde is being helmed by Radha Krishna. It is said that he has already shot for 20 days and is expected to resume the shoot in the coming weeks.
#prabhas
#jaan
#KammaRajyamLoKadapaRedlu
#ammarajyamlokadapabiddalu
#rgv
#RRRupdate
#SarileruNeekevvaru
#maheshbabu
#rajamouli
#tollywood

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా స్టార్‌డమ్ దక్కించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత అతడు నటించిన చిత్రం 'సాహో'.
‘సాహో' వంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్'. ఈ సినిమాను ‘జిల్' ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. రొమాంటిక్ జోనర్‌లో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందనేదే ఆ వార్త సారాంశం. 1960ల నాటి ప్రేమకథ విఫలం అవడం.. ప్రస్తుత జనరేషన్‌లో వాళ్లిద్దరూ మళ్లీ కలవడం వంటి లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. గతంలో ఇదే లైన్‌తో పలు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.